ఫీలయ్యారా?

1, ఏప్రిల్ 2009, బుధవారం

ఎన్నికల కలకలం: వరుణ్ గాంధీ మైనారిటీ అయ్యుంటే?

NSA ద్వారా వరుణ్ ప్రేలాపనలకి శిక్ష పడేట్టు చేశారు కాంగ్రెస్ వారు. ఒక మతాన్ని దూషించడం తప్పే, అదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా! అది కోడ్ కి విరుద్ధం. అంతవరకు బాగానే ఉంది.

మైనారిటీల్లో అంత కంటే దారుణంగా మాట్లాడే ప్రబుద్దులున్నారు. వారు ఇటువంటి సమయంలో అదే తరహాలో మాట్లాడితే, వరుణ్ పై ప్రయోగించిన చట్టాన్ని అమలు చేయగలిగే దమ్ము మన వారికి ఉందా అనేది అనుమానమే.

2 కామెంట్‌లు:

ఏకాంతపు దిలీప్ చెప్పారు...

మంచి ప్రశ్న.. :)

చదువరి చెప్పారు...

అనుమానమేం లేదు! కాంగ్రెసే కాదు, మిగతా దొంగ లౌకికవాదులతో సహా అందరూ అంతే!